SSC MTS Notification 2025:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC MTS) వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కేవలం పదవ తరగతి అర్హతతో 3500 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు వివిధ సంస్థలు మరియు మంత్రుల వద్ద పనిచేయడానికి ఈ ఖాళీలు భర్తీ చేస్తారు సొంత రాష్ట్రంలో పరీక్ష మరియు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి SSC MTS ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు రోజు పొందడానికి పైన ఉన్న గ్రూప్ ద్వారా మా వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.
🔥జూలై నెలలో ప్రభుత్వ సెలవుల వివరాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 26 జూన్ 2025 నుండి 24 జూలై 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష 20 సెప్టెంబర్ నుండి 24 అక్టోబర్ 2025 వరకు నిర్వహిస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ SSC MTS సంబంధించింది ఇందులో 3500 పైగా హవాల్దార్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి.
వయస్సు & జీతం వివరాలు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది. మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే జీతం అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి 30,000/- వరకు రావడం జరుగుతుంది.
🔥టీటీడీ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్
దరఖాస్తు ఫీజు & ఎంపిక విధానం:
దరఖాస్తు చేయడానికి ₹100 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టి, అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా 24 జూలై 2025 లోపు దరఖాస్తు చేయండి.
ఇటువంటి SSC MTS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “SSC MTS Notification 2025 | SSC MTS Recruitment 2025 Details in Telugu”