SVIMS Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ లోని టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న SVIMS లో డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ సపోర్ట్, జూనియర్ నర్స్ ఖాళీలు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఎటువంటి ఫీజు మరియు పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు 12 జనవరి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి SVIMS ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥RTC లో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 25 డిసెంబర్ 2025 నుండి 12 జనవరి 2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చారు అర్హత ఉండే తప్పకుండా దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ TTD ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) లో ఒక ప్రాజెక్టు లో భాగంగా ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ సపోర్ట్, జూనియర్ నర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 21 పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి కొన్ని పోస్టులకు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇచ్చాను చూసి అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైతే పోస్టులు అనుసరించి 28,000/- నుండి 67,0000/- వరకు జీతం రావడం జరుగుతుంది ఎటువంటి ఇతర బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించకుండా కేవలం మెరిట్ ఆధారంగా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ప్రిన్సిపల్ SVIMS వారికి 12 జనవరి 2026 లోపు పోస్ట్ ద్వారా గాని లేదా నేరుగా సమర్పించండి.
ఇటువంటి SVIMS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “SVIMS Recruitment 2025: TTD ఆధ్వర్యంలోని స్విమ్స్ లో ఉద్యోగాలు భర్తీ”