Tech Mahindra లో ఇంటి నుండి పని | Tech Mahindra Hiring 2024 | Latest Tech Mahindra Jobs

ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు విడుదల చేశారు ఇందులో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు ఉన్నాయి Tech Mahindra Hiring 2024 ద్వారా భర్తీ ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు,ఎంపిక విధానం,అప్లై విధానం పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tech Mahindra Hiring 2024 Details:

ఈ ఉద్యోగాలు Tech Mahindra సంస్థ విడుదల చేసింది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము అన్ని చదివి తెలుసుకున్న తరువాత ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి

Company & Job Details: 

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Tech Mahindra విడుదల చేయడం జరిగినది ఇందులో కస్టమర్ సపోర్ట్ గా పని చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Tech Mahindra Jobs

Age:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ

HCL ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే 12th/డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Tech Mahindra Hiring 2024 Skills:

  • సంతృప్తిని సాధించడానికి కస్టమర్ల అవసరాలను గుర్తించండి మరియు అంచనా వేయడం.
  • ఓపెన్ మరియు ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ద్వారా కస్టమర్‌తో స్థిరమైన సంబంధాలు మరియు నమ్మకాన్ని ఏర్పరచుకోండి. 
  • సరైన పద్ధతులు/సాధనాలను ఉపయోగించడం ద్వారా ఖచ్చితమైన, చెల్లుబాటు అయ్యే మరియు పూర్తి సమాచారాన్ని అందించాలి. 
  • కస్టమర్ ఫిర్యాదులను నిర్వహించండి, తగిన పరిష్కారాలు మరియు ప్రత్యామ్నాయాలను అందించండి. 
  • కస్టమర్ పరస్పర చర్యల రికార్డులను ఉంచండి, కస్టమర్ ఖాతాలను ప్రాసెస్ చేయండి మరియు పత్రాలను ఫైల్ చేయండి. 
  • కమ్యూనికేషన్ విధానాలు, మార్గదర్శకాలు మరియు విధానాలను అనుసరించండి.

Rolls & Responsibilities:

ఈ ఉద్యోగాలు మనకు వస్తే ప్రముక సంస్థ Tech Mahindra సంస్థలో కస్టమర్ సపోర్ట్ గా పనిచేసే ఉద్యోగాలు మనం చేయాల్సి ఉంటుంది.

Salary:

ఈ Tech Mahindra Hiring 2024 ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం 29,000 /- వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Process:

 ఈ Tech Mahindra Hiring 2024 ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • అప్లై ఆన్లైన్ 
  • ఇంటర్వ్యూ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • అపాయింట్మెంట్ ఆర్డర్

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.

APPLY NOW

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!