Tech Mahindra Work From Home Jobs | Voice Process Jobs | Fresher Jobs

Tech Mahindra Work From Home Jobs:

Tech Mahindra సంస్థ లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు విడుదల చేశారు ఇందులో Voice Process 500 పోస్టులు భర్తీ చేస్తున్నారు వారానికి కేవలం 5 రోజులు మాత్రమే పని ఉంటుంది ఒకటే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు పూర్తి వివరాలు, దరఖాస్తు వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Tech Mahindra ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔥కరెంట్ ఆఫీస్ లలో భారీగా జాబ్స్

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 21 జూలై 2025 నుండి రెండు ఆగస్టు 2025 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ Tech Mahindra వారు విడుదల చేశారు ఇందులో 500 Voice Process పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

కేవలం 12 వ తరగతి పాస్ అర్హత చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు డిగ్రీ కూడా అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు. ఇటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

🔥ఏపీ FSO ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించే ఎంపిక చేస్తారు.

Tech Mahindra Work From Home Jobs

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో ఫీజు లేకుండా దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group 

Notification & Apply 

ఇటువంటి Tech Mahindra ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!