ఇంటర్ అర్హత తో ఇంటి నుండి పని | Telus Recruitment 2025 | Work From Home Jobs

Telus Recruitment 2025:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త Telus Digital వారు Media Search Analyst ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు 12వ తరగతి లేదా ఇంటర్ అర్హత ఉంటే చాలు ఇంటి నుండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం గా పని చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్లీన్ చేయడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Telus ఇంటి నుండి పని చేసే ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥పోస్టల్ శాఖ ఇంటి నుండి పని

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ Telus Digital వారు విడుదల చేశారు ఇందులో Media Search Analyst పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు 12వ తరగతి లేదా ఇంటర్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు ఉండాలి.

🔥మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

చేయవలసిన పని:

  • ఆంగ్ల భాషలో మాట్లాడుతూ పనిచేయాలి.
  • భారతదేశానికి చెందిన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు.
  • సోషల్ మీడియా వాడుతూ పనిచేయవలసి ఉంటుంది.
  • మ్యాప్, వార్తలు, ఆడియో టాస్కులు ఆపరేట్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
  • బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్ మరియు వాటికి తగిన సాఫ్ట్వేర్ యాక్సిస్ ఉండాలి.

జీతం వివరాలు:

ఈ ఉద్యోగం మీకు లభిస్తే చాలా మంచి జీతం లభిస్తుంది. టాస్కులు వారీగా జీతం ఇస్తారు. ఇవి గూగుల్ సంస్థ జెన్యూన్ ఉద్యోగ సమాచారం.

Telus Recruitment 2025

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥AP లో సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తుల క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసే దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Apply Online

ఇటువంటి Telus ఇంటి నుండి పనిచేసే ఉద్యోగ సమాచారం కొరకు మన వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “ఇంటర్ అర్హత తో ఇంటి నుండి పని | Telus Recruitment 2025 | Work From Home Jobs”

Leave a Comment

error: Content is protected !!