తెలంగాణ వ్యవసాయ శాఖలో జాబ్స్ | TG Agriculture Dept Jobs 2024 | Latest Govt Jobs in Telugu

TG Agriculture Dept Jobs 2024:

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి వ్యవసాయ శాఖలో 2 Young Professional పోస్టులు విడుదల చేశారు. ఈTG Agriculture Dept Jobs 2024 సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను తెలంగాణ వ్యవసాయ శాఖ వారు భర్తీ చేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఈ ఉద్యోగాలు విడుదల చేశారు.

పోస్టుల వివరాలు:

ఈ TG Agriculture Dept Jobs 2024 లో Young Professional 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు.చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ ఆయిన అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 44 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 30,000/- ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

MORE JOBS:

జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్

DRDO లో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP లో 2350 పోస్టుల జాబ్ మేళా పూర్తి వివరాలు

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు 06 సెప్టెంబర్ నుండి 09 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ధరఖాస్తు రుసుము:

ఈ TG Agriculture Dept Jobs 2024 అప్లై చేసుకోవడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు కావున అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోండి.

TG Agriculture Dept Jobs 2024

ఎంపిక విధానం:

ఈ TG Agriculture Dept Jobs 2024 రాత పరీక్ష నిర్వహించారు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలను ఎంపిక చేస్తారు. 

ఇంటర్వ్యూ లోకేషన్: కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి మంచిర్యాల్ జిల్లా నందు సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 10:30 కు ఇంటర్వ్యూ హాజరు కాగలరు.

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించరు కావున ఎటువంటి సిలబస్ లేదు మీరు నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు అవ్వండి.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.మనం OFFLINE లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

Notification PDF      Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!