తెలంగాణ లో 371 ఉద్యోగాలు భర్తీ | TG MHSRB Recruitment 2024 | Telangana MHSRB Jobs Update

TG MHSRB Recruitment 2024:

తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే 2322 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే వాటికి అదనంగా మరో 371 పోస్టులు కలుపుతూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ పోస్టులను మెడికల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ పరిధిలో పనిచేయాలి పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ డిగ్రీ అర్హత చాలు

ఉద్యోగ భర్తీ సంస్థ:

ఈ పోస్టులను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంబంధించిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) వారు వారు భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నందు 272 నర్సింగ్ ఆఫీసర్ మరియు 99 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇప్పటికే 2050 నర్సింగ్ ఆఫీసర్ మరియు 633 ఫార్మసిస్ట్ పోస్టులో నోటిఫికేషన్ విడుదల చేశారు వాటికి అదనంగా ఈ పోస్టులను కలపడం జరిగింది. 

ముఖ్యమైన తేదీలు:

  • TG MHSRB Recruitment 2024 సంబంధించి దరఖాస్తు చేయడానికి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అక్టోబర్ 14 వరకు అవకాశం ఇచ్చారు అలాగే ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అక్టోబర్ 21వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు. 
  • నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నవంబర్ 23న నిర్వహిస్తారు ఫార్మసిస్ట్ పోస్టులకు నవంబర్ 30వ తేదీన పరీక్ష ఉంటుంది.

🔥AP సమగ్ర శిక్ష అభియాన్ 604 పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు

దరఖాస్తు విధానం:

TG MHSRB Recruitment 2024 కు సంబంధించి జోన్ల వారీగా మరియు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను official వెబ్సైటు నందు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Notification & Apply

ఇటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి

Leave a Comment

error: Content is protected !!