TMB SCSE Jobs 2025:
తెలుగు భాష తెలిసిన వారికి తమిళనాడు మర్సెంటైల్ బ్యాంక్ (TMB) లో 124 సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (SCSE) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పరిశీలించి అర్హత ఉన్నవారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి TMB SCSE పోస్టుల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥గ్రామీణ పోస్టల్ శాఖ కొత్త జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు ఫిబ్రవరి 28 నుండి మార్చి 16 వరకు అవకాశం ఇచ్చారు రాత పరీక్ష ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారని నోటిఫికేషన్ లో తెలియజేశారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తమిళనాడు మర్సంటైల్ బ్యాంక్ (TMB) వారు విడుదల చేశారు ఇందులో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (SCSE) 124 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు కచ్చితంగా తెలుగు భాష తెలిసి ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ జాబ్స్
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ కలిగిన వారికి వయో పరిమితులో సడలింపు ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే జీతం మొదటి నెల నుండి 72,000/- చెల్లిస్తారు ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి అన్ని కేటగిరి అభ్యర్థులకు ఫీజు 1000/- గా నిర్ణయించడం జరిగింది. కావున ఈ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఈ ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి TMB SCSE ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “తెలుగు వారికి గ్రామీణ బ్యాంక్ జాబ్స్ | TMB SCSE Jobs 2025 | Latest Jobs in Telugu”