TMC Jobs: విశాఖపట్నం లోని TMC లో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ 

TMC Recruitment 2025:

విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ సెంటర్ హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ (TMC) లో సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు 12వ తరగతి అర్హత ఉంటే చాలు నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి TMC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥CCI లో భారీగా ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు 14 మే 2025 ఉదయం 9:30 నిమిషాలకు ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ టాటా మెమోరియల్ సెంటర్ (TMC) విశాఖపట్నం వారు విడుదల చేశారు ఇందులో సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

వయస్సు:

ఈ టాటా మెమోరియల్ సెంటర్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ ఉన్న వారికి వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యా అర్హత:

కేవలం 12వ తరగతి అర్హత ఉంటే చాలు అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 21,100/- చెల్లిస్తారు ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

🔥IOB బ్యాంకులో 400 పోస్టులు భర్తీ

ఎంపిక విధానం:

ఈ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

TMC Recruitment 2025

దరఖాస్తు విధానం:

అప్లికేషన్ ఫారం మరియు నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు నేరుగా ఇంటర్వ్యూ వెళ్ళండి.

Join WhatsApp Group 

Notification & Application 

ఇటువంటి TMC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “TMC Jobs: విశాఖపట్నం లోని TMC లో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ ”

Leave a Comment

error: Content is protected !!