TMC Recruitment 2025:
టాటా మెమోరియల్ సెంటర్(TMC) నుండి క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు 10 వ తరగతి అర్హత ఉంటే చాలు దరఖాస్తు చెయ్యడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయస్సు ఉండాలి. అటెండర్ పోస్టులు 15 ఉన్నాయి, ట్రేడ్ హెల్పర్ ఖాళీలు 15 ఉన్నాయి, జీతం 18 వేల నుండి 35 వేల వరకు జీతం రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి దరఖాస్తు విధానం మరియు అప్లై విధానం క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసే దరఖాస్తు చేయండి.
ఇటువంటి TMC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ గ్రామీణ అభివృధి శాఖ లో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు తీయడానికి జూలై 20 వ తేదీ వరకు అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ టాటా మెమోరియల్ సెంటర్(TMC) వారు విడుదల చేశారు ఇందులో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
జీతం:
మీరు ఈ క్లర్క్ ఉద్యోగాలకి ఎంపికైతే జీతం 18 నుండి 35 వేల వరకు లభిస్తుంది. ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు పూర్తి అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ లో చూడగలరు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి TMC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.