తెలంగాణ 10th ఫలితాలు విడుదల తేదీ | TS 10th Results 2025 Date | TS 10th SSC Results 2025

TS 10th Results 2025 Date:

తెలంగాణలో పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఏప్రిల్ 23వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాలు విడుదల చేసిన సంగతి మనకు తెలిసింది తెలంగాణలో ఎప్పుడు విడుదలవుతాయని విద్యార్థులు అందరూ ఎదురుచూస్తున్నారు వారికి శుభవార్త TS 10th Results 2025 ను మే మొదటి వారంలో విడుదల చేయనున్నారు వాటికి సంబంధించిన కారణాలు ఫలితాలు ఎలా చేసుకోవాలి పూర్తి వివరాలు పరిశీలిస్తే.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి TS 10th Results సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన నా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥10వ తరగతి అర్హత ఉద్యోగాలు

When Was 10th Results in Telangana..?

తెలంగాణలో కూడా ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల కావాల్సి ఉంది కానీ పదవ తరగతి మెమోలపై సర్కారు నిర్ణయం కోసం SSC బోర్డు ఎదురుచూస్తోంది అందులో మార్కులు ఎలా ముద్రించాలి అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే ఫలితాలు విడుదల చేయనున్నారు కావున ఈ ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

How To Check TS 10th Results 2025..?

ఫలితాలు విడుదల అయిన వెంటనే అభ్యర్థులు క్రింద తెలిపిన విధంగా మీ ఫలితాలను చూసుకోవచ్చు.

  • మొదట మీరు మొబైల్ లేదా కంప్యూటర్ నందు https://bse.telangana.gov.in/ వెబ్సైట్ విజిట్ చేయాలి.
  • అందులో హాల్ టికెట్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి.
  • వెంటనే మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది వాటిని ప్రింట్ తీసుకోండి.
  • పై తెలిపిన విధంగా మీ ఫలితాలు సులభంగా తెలుసుకోవచ్చు.

TS 10th Results 2025 Date

Why Telangana 10th Results Late..?

తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లాగే ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ ప్రభుత్వం వారు మెమో తోపాటు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కావున ఆలస్యం అవుతుంది ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఫలితాలు అందుబాటులో రావడం జరుగుతుంది.

Join WhatsApp Group 

TG SSC Results Check

ఇటువంటి తెలంగాణ ఫలితాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!