TS Inter Supplementary Results 2025:
తెలంగాణ ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2025 సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు ఈ పరీక్షలు మే 22 నుండి 29 వరకు నిర్వహిస్తున్నారు. మొత్తం 4.12 లక్షలు విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు మొత్తం 892 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ముగిసిన తర్వాత జూన్ 7 వ తేదీ లోపు ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు.
ఇటువంటి TS Inter ఫలితాల సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల తేదీ
TS Inter Supplementary Results 2025 Date:
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ప్రభుత్వం జూన్ 7 వ తేదీ విడుదల చేయాలని అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ పేపర్స్ కరెక్షన్ చేయడం ప్రారంభించారు. ఎంసెట్ ఫలితాలు కూడా జూన్ నెలలో విడుదల చేస్తారు.
How to Check Telangana Inter Supplementary Results 2025..?
మీరు ఫలితాలు విడుదల చేసిన తరువాత క్రింద తెలిపిన విధంగా మీ ఫలితాలు చూసుకోవచ్చు.
- మొదటి https://tgbie.cgg.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- అందులో మీకు Telangana Inter Supplementary Results 2025 అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ లింక్ ఓపెన్ చేయండి.
- మీ యొక్క హాల్టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
- వెంటనే మీకు ఫలితాలు కనిపిస్తాయి డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
FAQ’s:
1)తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఎప్పుడు ముగుస్తాయి..?
Ans) పరీక్షలు మే 22 నుండి 29 వరకు నిర్వహిస్తున్నారు.
2) తెలంగాణ ఇంటర్ 2025 సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఎప్పుడు..?
Ans) జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు.