TS SSC 10th Results 2025 Released, How to Check @bse.telangana.gov.in Today Live Updates

TS SSC 10th Results 2025 Released:

పదవ తరగతి ఫలితాల కోసం తెలంగాణలో ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త ఈరోజు ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫలితాలను రవీంద్ర భారతి వేదికగా విడుదల చేస్తారు ఈ పరీక్షలలో మొత్తం 4.9 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది మొదటిసారి మార్కులు మరియు గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి TS SSC Results 2025 సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥10వ తరగతి అర్హత అటవీ శాఖ ఉద్యోగాలు

TS 10th Results Release Date & Time..?

తెలంగాణ పదవ తరగతి ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేస్తారు పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిగా వెబ్సైట్ ద్వారా మీ ఫలితాలను వెంటనే చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఫలితాలను ఎలా చూడాలో తెలుసుకుందాం.

How to Check TS SSC 10th Results 2025..?

ఫలితాలు విడుదల అయిన వెంటనే క్రింద తెలిపిన వెబ్సైట్ ద్వారా సులభంగా చూసుకుని అవకాశం కల్పిస్తున్నారు.

  1. www.bse.telangana.com.gov.in
  2. www.results.bse.telangana.org
  3. https://jobsguruvu.com
  4. www.results.eenadu.net
  5. www.sakshieducation.com
  6. www.results.manabadi.co.in

పై తెలిపిన వెబ్సైట్ లో ఫలితాలు కొరకు ఓపెన్ చేయండి

  • ఓపెన్ చేసిన వెంటనే TS 10th Results 2025 అనే ఆప్షన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి
  • విద్యార్థులు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
  • వెంటనే మీ ఫలితాలు మార్కులు మరియు గ్రేడింగ్ విధానంలో కనిపిస్తాయి డౌన్లోడ్ చేసి ఎన్ని మార్కులు వచ్చాయో చూడండి.

When is TS 10th Supplementary 10th Exams..?

తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఒకవేళ విద్యార్థులు ఫెయిల్ అయితే అటువంటి విద్యార్థులు ఎటువంటి అధైర్య పడకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చు ఈ పరీక్షలను ఫలితాలు విడుదల చేసిన ఒక నెలలోపు నిర్వహించడం జరుగుతుంది. మే చివరినాటికి లేదా జూన్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

TS SSC 10th Results 2025 Released

FAQs about TS SSC 10th Results 2025:

1. తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసే సమయం.?

ఫలితాలలో ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేస్తారు.

2. మొత్తం ఎన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు..?

ఈ పరీక్షలలో దాదాపు 4.9 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది.

3. ఫలితాలు చూడడానికి అధికారిక వెబ్సైట్ ఏది.?

www.bse.telangana.gov.in వెబ్సైట్ అధికారికంగా ఫలితాలు చూడవచ్చు.

4. తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు..?

మే చివరివారం లేదా జూన్ లో నిర్వహించే అవకాశం ఉంది.

1 thought on “TS SSC 10th Results 2025 Released, How to Check @bse.telangana.gov.in Today Live Updates”

Leave a Comment

error: Content is protected !!