తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల | TS SSC Results 2024 | TS 10th Results 2024 Released

TS SSC Results 2024 Update:

తెలంగాణలో విద్యార్థులందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు అఫీషియల్గా విడుదల చేశారు పరీక్షలు రాసిన పదవ తరగతి విద్యార్థులు మీ ఫలితాలను మొబైల్ ద్వారా వెంటనే చూసుకోండి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పదవ తరగతి విద్యార్థులు కింద ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మీ ఫలితాలు ఒకే క్లిక్ ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయి అనేది చూసుకోవచ్చు అలాగే తెలంగాణ SSC ప్రతి సమాచారాన్ని మా వెబ్సైట్ నందు ఉంచడం జరిగినది. 

TS SSC 2024 Results కోసం మనం bse.Telangana.gov.in వెబ్సైట్ నందు ఫలితాలను వెంటనే చూసుకునే సౌలభ్యం కల్పిస్తున్నారు.

TS SSC

TS SSC Results 2024 SMS Method:

కొన్ని సందర్భాల్లో మీ ఫలితాలను వెబ్సైట్ నందు ఓపెన్ అవ్వకపోతే అటువంటి సందర్భంలో విద్యార్థులు ఆఫ్లైన్లో మీ ఫలితాలు పొందవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. క్రింద తెలిపిన విధంగా మీ ఫలితాలను ఎస్ఎంఎస్ ద్వారా పొందండి. 

  • మీ ఫోన్లో ఎస్ఎంఎస్ పంపించే ఆప్ ఓపెన్ చేయండి 
  • ఈ ఫార్మేట్ లో మెసేజ్ టైప్ చేయండి: TS10ROLL NUMBER 
  • ఈ 56263 నంబర్ కు ఆ మెసేజ్ పంపండి 
  • మీరు ఎస్ఎంఎస్ పంపించిన నంబర్కు మీ ఫలితాలు రావడం జరుగుతుంది

TS SSC Results 2024 Revaluation:

ఫలితాల్లో ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే రీవాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు వీటికి సంబంధించిన ఫలితాలను జూలై 2024లో తెలంగాణ SSC బోర్డు విడుదల చేస్తుందని భావిస్తున్నాము. ఆ ఫలితాలను కూడా క్రింద ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మీరు చూసుకోవచ్చు.

10వ తరగతి అర్హత ఉద్యోగాలు 

ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు  

How to check TS SSC Results 2024:

తెలంగాణ పదవ తరగతి రాసిన అభ్యర్థులు మీ రోల్ నెంబర్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద ఇవ్వడం జరిగినది అందులో ఎంటర్ చేసిన వెంటనే మీ ఫలితాలు చూసుకోవచ్చు.

TS SSC Results Check

Join Telegram Group

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!