TS SSC Results 2025:
తెలంగాణ పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు TS SSC Results 2025 ను రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ సారి ఫలితాలు మార్కులు, గ్రేడ్లు ఆధారంగా విడుదల చేయనున్నారు గతంలో గ్రేడ్లు మరియు CGPA ఆధారంగా విడుదల చేసేవారు వీటికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ప్రభుత్వం రెండు లేదా మూడు రోజుల్లో ఫలితాలు విడుదలకు సిద్ధం చేస్తోంది. ఫలితాలు bse.telangana.gov.in వెబ్సైట్ నందు అందుబాటులోకి తీసుకురానున్నారు దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేశారు ప్రస్తుతం మార్క్స్ మెమో ఏ విధంగా రూపొందించాలో అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
ఇటువంటి TS 10th Results 2025 సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥10th అర్హత తో IIIT ప్రవేశాలు ప్రారంభం
TS SSC Results 2025 Update:
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి మరియు ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే తెలంగాణలో ఈ ఫలితాలు విడుదల ఆలస్యం చేస్తున్నారు కానీ ప్రస్తుతం వాటికి సంబంధించిన అధికారిక సమాచారం రావడం జరిగింది తెలంగాణలో మే మొదటి వారం లేదా ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
TS 10th Results 2025 కోసం విద్యార్థులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు ఈ వి నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలిని వారి తల్లిదండ్రులు అడుగుతున్నాను మెమోల ముద్రణ ఏ విధంగా ఉండాలో ప్రభుత్వం స్పష్టత రానందున ఆలస్యమైంది త్వరలో ఈ ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు ఇప్పటికే మూల్యాంకనం కూడా పూర్తి చేశారు.
🔥10th అర్హత తో అటవీ శాఖలో జాబ్స్
How to Check TS 10th Results 2025..?
- ఫలితాలు విడుదల అయిన వెంటనే అభ్యర్థులు క్రింద తెలిపిన విధంగా మీ ఫలితాలను చూసుకోవచ్చు.
- మొదట మీరు మొబైల్ లేదా కంప్యూటర్ నందు https://bse.telangana.gov.in/ వెబ్సైట్ విజిట్ చేయాలి.
- అందులో హాల్ టికెట్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి.
- వెంటనే మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది వాటిని ప్రింట్ తీసుకోండి.
- పై తెలిపిన విధంగా మీ ఫలితాలు సులభంగా తెలుసుకోవచ్చు.
ఇటువంటి తెలంగాణ పదవ తరగతి ఫలితాలు సమాచారం గారికి రోజు మన వెబ్సైట్ సందర్శించండి.