TTD Admissions:
పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మొత్తం 1760 సీట్లు ఉన్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి TTD ప్రవేశాలకు సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
TTD ప్రవేశాలకు ఎన్ని సీట్లు ఉన్నాయి..?
మొత్తం 1760 సీట్లు ఉన్నాయి ఇందులో శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల లో 968 మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల లో 792 సీట్లు ఉన్నాయి గ్రూపులు వారిగా సీట్ల వివరాలు పరిశీలిస్తే.
- గ్రూప్ లు వారిగా ఇందులో MPC – 352, MEC – 176, CEC – 440, HEC- 264 సీట్లు ఉన్నాయి.
- శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల లో CEC – 88 సీట్లు, HEC – 88 సీట్లు ఉన్నాయి.
టీటీడీ కళాశాలలో వసతి కూడా ఉంటుంది:
టిటిడి కళాశాలలో చదువుతున్న వారికి హాస్టల్ వసతి కూడా కల్పిస్తారు ఇందులో బాలికలకు 450 సీట్లు, బాలురకు 400 సెట్లు ఉంటాయి.
ఎంపికకు కావాల్సిన అర్హతలు:
టిటిడి కళాశాలలో ప్రవేశాలు పొందడానికి పదవ తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం హిందువులకు మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 31 మే 2025 నుండి 5 జూన్ 2025 వరకు అవకాశం ఉంది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఫీజు వివరాలు:
ఒకవేళ మీరు ఈ కళాశాలలో MPC/ BIPC గ్రూపులో జాయిన్ అయితే సంవత్సరానికి 5350/- చెల్లించాలి మిగిలిన అన్ని గ్రూపులకు ఫీజు కేవలం 4000/- ఉంటుంది.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి దరఖాస్తులను క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి TTD ప్రవేశాలకు సంబంధించిన సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.