TTD SV University Jobs 2025:
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే వెంటనే ఇందులో భర్తీ చేస్తే కన్సల్టెంట్ మేనేజ్మెంట్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్ త్రేతర ఖాళీలకు దరఖాస్తు చేయండి పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది.
ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥AP గ్రామీణ బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 5 నవంబర్ 2025 నుండి 17 నవంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ TTD వారు అధికారికంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి విడుదల చేశారు ఇందులో మొత్తం 24 ఖాళీలు భర్తీ చేస్తున్నారు విభాగాల వారీగా పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి డిగ్రీ, పీజీ మరియు PHD అర్హత కలిగి ఉండాలి పని పోస్టులకు అనుభవం కూడా అడుగుతున్నారు నోటిఫికేషన్ అధికారిక సమాచారం చూసి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి 17 నవంబర్ 2025 లోపు అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి ఈ ఉద్యోగాలకు 80 వేల వరకు అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి జీతం రావడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు ఓసి మరియు బిసి అభ్యర్థులకు 1000/- రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఫీజు 500 గా నిర్ణయించడం జరిగింది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా సర్టిఫికెట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు అర్హత ఉంటే పూర్తి వివరాలు చూసిన తర్వాత అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన వివరాల మేరకు మీరు అప్లికేషన్ సమర్పించండి అధికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “TTD సంస్థలో ఉద్యోగాలు భర్తీ | TTD SV University Jobs 2025”