TTD SVIMS Notification 2025:
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ (TTD SVIMS) వారు ఫార్మా కోవిజిలెన్స్ అసోసియేట్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దరఖాస్తు చేయడానికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి TTD SVIMS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ GDS భారీ నోటిఫికేషన్ వచ్చేసింది
ముఖ్యమైన తేదీలు:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు పరిశీలించి 12 ఫిబ్రవరి 2025 లోపు మీ అప్లికేషన్ మెయిల్ చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD SVIMS) వారు విడుదల చేశారు ఇందులో కోవిజిలెన్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు D ఫార్మసీ లేదా M ఫార్మసీ రాత ఉన్నవారు లేదా MBBS/ ఫార్మా D పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
🔥AP లో సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయసు ఉండాలి. SC, ST, BC, EWS వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 26,250/- చెల్లిస్తారు ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥AP అటవీ శాఖలో 689 పోస్టులు అప్డేట్
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీ విద్య అర్హత మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన మెయిల్ చేయండి.
EMAIL: svimspharmacovigilance@gmail.com
ఇటువంటి TTD SVIMS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.