UIDAI Notification 2025:
UIDAI ప్రధాన కార్యాలయం నుండి వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో మీడియా డివిజన్, HR డివిజన్, ఆధార్ యూసేజ్ డివిజన్, అతంటికేషన్ డివిజన్, ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ లో ఖాళీలు ఉన్నాయి వీటికి డిగ్రీ, బీటెక్ మరియు పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు. నోటిఫికేషన్ అనుసరించి జీతం 20 వేల నుండి 50 వేల వరకు రావడం జరుగుతుంది కేవలం మీ వివరాలు మెయిల్ ద్వారా పంపించి దరఖాస్తు చేయవచ్చు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి UIDAI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వండి.
🔥AP CID హోమ్ గార్డ్ ఉద్యోగాల అప్డేట్
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆధార్ సంస్థ అయినా UIDAI వారు అధికారికంగా విడుదల చేశారు ఇందులో వివిధ డిపార్ట్మెంట్లు అయినా మీడియా డివిజన్, HR డివిజన్, ఆధార్ యూసేజ్ డివిజన్, అతంటికేషన్ డివిజన్, ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే డిగ్రీ/ బీటెక్/ ఎంటెక్/ పీజీ లాంటి అర్హతలు ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు అర్హత ఉంటే చాలు.
వయస్సు:
ఈ ఆధార్ కార్యాలయం ఉద్యోగులకు సంబంధించి 10 జూన్ 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే కనీసం 20,000 గరిష్టంగా 50,000 జీతం రావడం జరుగుతుంది పోస్టులు వారీగా జీతం ఉంటుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥ఏపీ లో అందరికీ ఉచిత కరెంట్ ఇచ్చే పథకం
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అందరికీ ఉచితంగా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు ఒకటి 1 2025 నుండి 10 జూన్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి అవసరం అయితే ఇంటర్వ్యూ కూడా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా మీ వివరాలను మెయిల్ ద్వారా పంపించి దరఖాస్తు చేయండి.
EMAIL: internship-uidai@uidai.net.in
ఇటువంటి ఆధార్ కార్యాలయం ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “UIDAI Notification 2025: ఏదయినా డిగ్రీ అర్హతతో ఆధార్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ ”