Warden Jobs 2025:
కేవలం 10 వ తరగతి అర్హత తో ప్రభుత్వ పాఠశాల అయిన Sainik School బీజాపూర్ లో కాంట్రాక్ట్ విధానంలో కొత్త పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇందులో PGT, TGT, మ్యూజిక్ టీచర్, కౌన్సిలర్, Warden, PET ఖాళీలు ఇందులో ఉన్నాయి. 16 జనవరి 2026 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అవకాశం ఇస్తున్నారు అర్హులు పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో మీ అప్లికేషన్స్ సమర్పించండి.
ఇటువంటి Warden ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 27 డిసెంబర్ 2025 నుండి 16 జనవరి 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Sainik School నుండి విడుదల కావడం జరిగింది ఇందులో వివిధ నాన్ టీచింగ్ PGT, TGT, మ్యూజిక్ టీచర్, కౌన్సిలర్, Warden, PET ఖాళీలు మొత్తం 18 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం:
పోస్టులు అనుసరించి జీతం ఉద్యోగాల వారీగా 30,000/- నుండి 81,942/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు 10, ఇంటర్, డిగ్రీ, PG తో పాటు కొన్ని పోస్టులకు B.Ed అర్హత ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. DD రూపంలో సైనిక్ స్కూల్ బీజాపూర్ పేరు పైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు డబ్బులు చెల్లించాలి.
ఎంపిక విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసిన తర్వాత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఫారం 16 జనవరి 2026 సాయంత్రం ఐదు గంటల లోపు సైనిక్ స్కూల్ బీజాపూర్ వారికి సమర్పించాలి.
ఇటువంటి Warden ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Warden Jobs 2025: ప్రభుత్వ పాఠశాలలో 10 అర్హత తో వార్డెన్ ఉద్యోగాలు | Sainik School Jobs”