WII Recruitment 2025:
అటవీ శాఖకు సంబంధించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(WII) నుండి 56 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్, ఫీల్డ్ వర్కర్, ప్రిన్సిపల్ ప్రాజెక్టు అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి అటవీ శాఖ WII ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు మార్చి 20 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే మీ అప్లికేషన్ సమర్పించండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అటవీ శాఖకు సంబంధించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(WII) వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 56 ఖాళీలు భర్తీ చేస్తున్నారు వివిధ ఉద్యోగాలు ఉండడం జరిగింది.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
🔥ఎరువుల సంస్థలో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం విద్యా అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి జనరల్ కేటగిరి అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి SC, ST, OBC, PWD అభ్యర్థులు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టుకు ఎంపికైతే పోస్టు అనుసరించి జీతం ప్రతి నెలా మీకు 24,000/- నుండి 56,000/- వరకు చెల్లిస్తారు ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔥ఏపీ, TS తెలుగు వారికి భారీగా జాబ్స్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి అటవీ శాఖ WII ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
This app is better to knowing all about free and information jobs.most important information is carrying from this jobguruvu.thanking you for this mostly intemated and thanku you.
Thanku you for your kind words