Yatra లో పార్ట్ టైం ఉద్యోగాలు | Yatra Part Time Jobs 2024 | Latest Work From Home Jobs

Yatra Part Time Jobs 2024:

పదవ తరగతి అర్హత తో పార్ట్ టైం ఇంటి నుండి పని చేసుకుంటాం ఏదైనా ఉద్యోగం ఉంటుందా అనే వాళ్లకి చాలా మంచి ఉద్యోగాలు Yatra సంస్థ నుండి విడుదల కావడం జరిగింది. ఈ Yatra Part Time Jobs 2024 సంబంధించిన అర్హత, పరీక్ష విధానం,వయస్సు, ఎంపిక విధానం పూర్తి వివరాలను తెలియజేయడం జరుగింది తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ భర్తీ సంస్థ: 

ఈ ఉద్యోగాలను  MNC కంపెనీ అయినా Yatra సంస్థ విడుదల చేయడం జరిగింది. Yatra.com అనే సంస్థ భారతీయ ట్రావెల్ ఏజెన్సీ మరియు ట్రావెల్ బుకింగ్ చేసే సంస్థ దీనిని 2006లో ప్రారంభించడం జరిగినది ప్రస్తుతం దాదాపు 70 లక్షల మంది దీనిని ఉపయోగిస్తున్నారు. 

విద్యా అర్హతలు:

ఈ Yatra Part Time Jobs 2024 కు కేవలం పదవ తరగతి అర్హతbఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా ఈ ఉద్యోగాలకు మీరు అర్హులు అవడం జరిగింది. 

వయస్సు:

ఈ పోస్టులకు కనీసం18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేయడానికి అర్హులు అవుతారు కావున మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. 

MORE JOBS:

జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్

DRDO లో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP లో 2841 పోస్టుల జాబ్ మేళా పూర్తి వివరాలు

జీతం:

ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి జీతం దాదాపు 25 వేల వరకు మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మొదటగా మీకు జీతం లాగా కాకుండా మీరు పని చేసే లీడ్స్ జనరేషన్ ప్రకారం మీకు జీతం ఇస్తారు మీరు బాగా పని చేస్తే మీ జీతం పెరగడం జరుగుతుంది అలాగే ఇతర అలవెన్స్ లు ఇస్తారు.

చేయవలసిన పని:

  • ఇందులో పార్ట్ టైం మరియు ఫుల్ టైం రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఫుల్ టైం చేసేవారు 9 గంటలు పని చేయవలసి ఉంటుంది. పార్ట్ టైం మూడు లేదా నాలుగు గంటలు చేసుకోవచ్చు.
  • ఇక్కడ మనకు ఇంటి నుండి పనిచేసే సౌలభ్యం కలిగిస్తున్నారు కావున మనం ఆఫీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 
  • నైట్ షిఫ్ట్ చేస్తే నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా మీకు ఈ సంస్థలో ఇవ్వడం జరుగుతుంది. 
  • ఇందులో వినియోగదారులకు కాల్స్ చేసి వాళ్ళ ట్రావెల్ బుకింగ్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నివృత్తి చేయాలి. 

ఎంపిక విధానం:

  • ఈ ఉద్యోగాలను ఎంపిక విధానం మొత్తం Online లోనే నిర్వహిస్తారు. 
  • మొదటగా మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. 
  • సమర్పించిన తర్వాత మీకు కంపెనీకి చెందిన హెచ్ఆర్ కాల్ చేసి మీ వివరాలను తెలుసుకోవడం జరుగుతుంది. 
  • మేనేజర్ మీ Resume వివరాలు పరిశీలించి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. 
  • ఎంపిక చేసిన తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది 
  • ఆ తరువాత అపాయింట్మెంట్ ఆర్డర్ విడుదల చేసి మనకు ఉద్యోగం కలిపిస్తారు.

Apply విధానం:

ఈ Yatra Part Time Jobs 2024 కు దరఖాస్తు చేయడం చాలా సులభం కేవలం మీ పేరు, ఫోన్ నెంబర్,ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి అప్లై చేసుకోగలరు వీటికి దరఖాస్తు చేసే లింకు క్రింద ఇవ్వడం జరిగినది.

Notification & Apply

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు.

4 thoughts on “Yatra లో పార్ట్ టైం ఉద్యోగాలు | Yatra Part Time Jobs 2024 | Latest Work From Home Jobs”

Leave a Comment

error: Content is protected !!