Zomato Work From Home Jobs విడుదల చేసారు customer care executive ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.
Hello ఫ్రెండ్స్ Zomato అనే సంస్థ చాల మంచి Telugu work from home నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలు ఇంటి నుండి పని చెయ్యాల్సి ఉంటుంది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ధరఖాస్తు చేసుకోండి.ఈ ఉద్యోగాలను ఆన్లైన్ లో మాత్రమే ధరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group
Zomato Work From Home Jobs Overview
Organisation | Zomato |
Name of the posts | customer care executive |
Total vacancies | 100 |
Application Mode | online application |
Start date of application | 06/04/2024 |
End date of application | Not Disclosed |
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన Zomato సంస్థ విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంటి వద్దనే ఉండి చేసుకుని సౌలభ్యం కల్పిస్తున్నారు.
Age:
మీరు ఈ Zomato Work From Home Jobs ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
PHONEPE కంపెనీ లో ఇంటి నుండి పని
Education Details:
ఈ Zomato Work From Home Jobs ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే Any 12th/డిప్లొమా/డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
Skills:
- ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ ఉండాలి.
- ఫ్రెషర్ & అనుభవం / గ్రాడ్యుయేట్ & అండర్ గ్రాడ్యుయేట్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- అనుభవజ్ఞులైన అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 6 నెలల పోస్ట్-ట్రైనింగ్ డాక్యుమెంట్ అనుభవాన్ని ఏదైనా కస్టమర్ సేవలో ఏదైనా అనుభవం కలిగి ఉండాలి.
- మగ మరియు ఆడవారు 24/7 షిఫ్ట్లలో సౌకర్యవంతంగా పని చేయాలి.
- ఆరు రోజులు పని/ రొటేషన్ ఆఫ్ పద్దతిలో.
- ధృవీకరణ పోస్ట్ శిక్షణను క్లియర్ చేయడానికి శిక్షణ చెల్లించబడుతుంది / తప్పనిసరి.
- అభ్యర్థులు తప్పనిసరిగా Windows 10 Pro & Wi-Fiతో వారి స్వంత పరికరం ల్యాప్టాప్/ PCని కలిగి ఉండాలి.
Rolls & Responsibilities:
Zomato సేల్స్ చేసే వారితో customer care executive గా మాట్లాడాల్సి ఉంటుంది.
Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 16000+Bonus మీకు జీతం లభించడం జరుగుతుంది.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- HR Round
- Voice Versant
- Operations Round
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే దరఖాస్తు చేసుకోండి.