30 వేల పోస్టల్ జాబ్స్ భర్తీ 10th అర్హత | Postal GDS Recruitment 2024 | Latest Govt Jobs Update

Postal GDS Recruitment 2024 :

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ లో ఖాళీగా ఉన్న GDS ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిలో 30 వేల పోస్టల్ GDS ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి. 

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నందు పోస్టల్ సంస్థ ఉద్యోగాలు భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Postal GDS

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నందు 30 వేల పోస్టల్ GDS ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే 10th విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ Postal GDS Recruitment 2024 ఉద్యోగం మనకు వస్తే ఇందులో పోస్టల్ డాక్ సేవక్ గా ఉద్యోగాలు ఉన్నాయి వివిధ పోస్టల్ ఆఫీస్ లలో పని చెయ్యాలి.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 20,000/- ఇవ్వడం జరుగుతుంది.ఇదే మనకు జీతం రూపంలో లభిస్తుంది.

పర్మనెంట్ ఇంటి నుండి చేసే పని

17 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

2 రోజుల్లో ఉద్యోగం ఇస్తాం వెంటనే

12th అర్హత తో ఇంటి నుండి పని

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము.

ధరఖాస్తు రుసుము:

ఈ Postal GDS Recruitment 2024  ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మహిళలకు,SC,ST వారికి ఎటువంటి ఫీజు లేదు.మిగిలిన వారికి 100 రూపాయలు ఫీజు ఉంటుంది.

సిలబస్:

ఈ Postal GDS Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేదు కావున ఎటువంటి సిలబస్ లేదు.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలి అంటే ఇంకో 15 రోజుల్లో పూర్తి నోటిఫికేషన్ ఇస్తారు కావున అప్పటి వరకు వేచి ఉండాలి.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Official Notice    Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

error: Content is protected !!