TS District Court Jobs 2024:
ప్రభుత్వ తెలంగాణ జిల్లా కోర్టు నుండి Peon , క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ TS District Court Jobs 2024 సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను తెలంగాణ జిల్లా కోర్టు వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఈ TS District Court Jobs 2024 లో Peon , క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్ భర్తీ చేస్తున్నారు. చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు 7th/10th పాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 34 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 20,000/- నుండి 35,0000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
AP ఉపాధి ఆఫీస్ లో 4297 పోస్టులు భర్తీ
ఫైర్ మాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది
మెట్రో రైల్వే లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
తెలుగు వచ్చిన వారికి బ్యాంకులో ఉద్యోగాలు
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు 28 ఆగస్టు నుండి 09 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ధరఖాస్తు రుసుము:
ఈ TS District Court Jobs 2024 అప్లై చేసుకోవడానికి SC,ST వారికి ఎటువంటి ఫీజు లేదు. మీరు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
ఈ TS District Court Jobs 2024 రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు కావున అభ్యర్థులు రాత పరీక్షకు సిలబస్ చూసుకొని సిద్ధంగా ఉండాలి.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకోండి.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.మనం OFFLINE లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
7 thoughts on “జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ | TS District Court Jobs 2024 | Latest Court Jobs in Telugu”