Telangana 8000 VRO Jobs Recruitment:
తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(VRO) పోస్టుల భర్తీ కొరకు రంగం సిద్ధం చేసింది. 8,000 పైగా పోస్టులు ఇందులో భాగంగా భర్తీ చేయనుంది. వీటికి ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తారు ఇప్పటికే రెండు వేల VRO లు అందుబాటులో ఉన్నారు మిగిలిన 6,000 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥పోస్టల్ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ భర్తీ సంస్థ &పోస్టులు:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇందులో ఇప్పటికే రెండు వేల మంది VRO లు ఉండగా మిగిలిన 6000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఈ ఖాళీలు భర్తీ చేస్తారు.
విద్య అర్హత:
దరఖాస్తు చేయడానికి ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికి అవకాశం కల్పిస్తారు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎస్సి, ఎస్టీ, బీసీ వికలాంగులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
ఎంపిక విధానం:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా పరీక్షలు నిర్వహించి ఈ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది కావున నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు వేచి చూడాలి పూర్తి సిలబస్ కొరకు.
🔥జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగాలు విడుదల చేశారు
జీతం:
ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 30 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు విధానం:
ప్రభుత్వం VRO వ్యవస్థ తిరిగి తెచ్చేందుకు అన్ని కసరత్తులు పూర్తి చేయడం జరిగింది త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు పూర్తి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
ఎటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “తెలంగాణ లో 8000 VRO పోస్టులు భర్తీ | Telangana 8000 VRO Jobs Recruitment | Latest TG Jobs ”