Postal Department Jobs:
పోస్టల్ శాఖలో 10వ తరగతి అర్హత ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. భారతీయ పౌరులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ హర్యానా సర్కిల్ వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
Postal Department Jobs దరఖాస్తు చేయడానికి కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. లైట్ & హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మూడు సంవత్సరాల డైవింగ్ అనుభవం ఉండాలి.
🔥APSRTC లో కొత్త ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
18 నుండి 27 సంవత్సరాల వయసు ఉన్న వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 25,200/- లభిస్తాయి ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇవి ప్రభుత్వం ఉద్యోగాలు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది.
🔥జిల్లా కోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి 19 డిసెంబర్ 2024 వరకు అవకాశం ఉంది అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద ఇచ్చిన చిరునామా నందు అప్లికేషన్ పంపించండి.
దరఖాస్తు చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్, పోస్టల్ సర్వీసెస్ ఆఫీసర్, హర్యానా సర్కిల్, మాల్ రోడ్ అంబాల కాంట్, 133001
ఇటువంటి Postal Department Jobs కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి
Thanks for the scem