APDC Recruitment 2024:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అయిన డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDC) వారు మంత్రుల పేషిల్లో పనిచేయడానికి 9 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు 6 సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు వీటిని ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు వయసు కలిగిన వారు అర్హులు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం మీ అప్లికేషన్ మెయిల్ చేస్తే చాలు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥 హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి కేవలం మీ పూర్తి వివరాలను మెయిల్ చేస్తే చాలు చివరి తేదీ 3 జనవరి 2025.
ఉద్యోగ సంస్థ పోస్టులు:
ఈ ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDC) వారు విడుదల చేశారు ఇందులో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ 9 పోస్టులు మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీటెక్ అర్హత ఉండాలి సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు.
🔥AP జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం:
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 50,000/- సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగానికి 30,000/- జీతం చెల్లిస్తారు. ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రెండు నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
🔥AP దేవాదాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు మీ బయోడేటా మరియు కావాల్సిన ధ్రువపత్రాలు క్రింద తెలిపిన మెయిల్ కు పంపండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడండి కింద ఇవ్వడం జరిగింది.
EMAIL: info.apdcl@gmail.com
ఇటువంటి APDC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మావెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.
1 thought on “ఏపీ మంత్రుల పేషిల్లో ఉద్యోగాలు | APDC Recruitment 2024 | AP Government Jobs”