ITBP Jobs 2025:
ఇండొ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి గెజిటెడ్ అధికారి ఉద్యోగాలు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 ఫిబ్రవరి 2025 అర్హత ఉన్నవారు తప్పకుండా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి సంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి పోలీస్ ITBP ఆఫీసర్ లాంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 21 జనవరి 2025 నుండి 19 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) వారు విడుదల చేశారు ఇందులో 48 అసిస్టెంట్ కమాండెంట్ టెలి కమ్యూనికేషన్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ లో టెలి కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా సంబంధిత విభాగంలో విద్యా అర్హత ఉన్నవారు అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉన్న వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
🔥గ్రామీణ కరెంట్ ఆఫీస్ లలో ఉద్యోగాలు
జీతం వివరాలు:
ఉద్యోగంలో చేరిన వెంటనే మొదటి నెల నుండి జీతం 56,700/- లభిస్తుంది ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ,EWS అభ్యర్థులు 400/- రూపాయలు చెల్లించాలి మిగిలిన SC ,ST, మహిళ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి PMT, PET నిర్వహించి అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
🔥2025 లో వచ్చిన అతి పెద్ద నోటిఫికేషన్
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు 21 జనవరి నుండి అవకాశం ఇచ్చారు ప్రస్తుతం షార్ట్ నోటీస్ విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలు నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి ప్రభుత్వ ITBP ఆఫీసర్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ITBP Jobs 2025: అనుభవం అవసరం లేకుండా ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ”