Forest Jobs 2025:
ప్రభుత్వ Forest శాఖ అయిన ICFRE నుండి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు రాత పరీక్ష నిర్వహించారు ఉద్యోగం వస్తే ప్రతి నెల 17,000/- ఇస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి అటవీ శాఖ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా ఇప్పుడే మన గ్రూపు లో జాయిన్ అవ్వండి.
🔥AP లో విద్యార్థులకు 5000/- ఇచ్చే పథకం
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు ఇంటర్వ్యూ ఫిబ్రవరి 3 ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు నేరుగా ఇంటర్వ్యూ హాజరైతే చాలు.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ICFRE సంస్థ విడుదల చేసింది ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి బయాలజీ/ బాటని/ ఫారెస్ట్రీ/ ఎన్విరాన్మెంట్ సైన్స్/ ప్లాంట్ సైన్స్ ఏదైనా ఒక దానిలో డిగ్రీ అర్హత ఉంటే చాలు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 17,000/- చెల్లిస్తారు ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు కావున ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు రుసుము:
ఎవరికి ఎటువంటి దరఖాస్తు రుసుము లేదో అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు విధానం:
దరఖాస్తు లేకుండా నేరుగా 3 ఫిబ్రవరి ఉదయం 10 గంటలకు కింద తెలిపిన చిరునామాకు ఇంటర్వ్యూ వెళ్లండి.
ఇంటర్వ్యూ చిరునామా: ICFRE సంస్థ, దూలపల్లె, కొంపల్లి, హైదరాబాద్, 500100.
ఇటువంటి Forest శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Forest Jobs 2025: అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల”