Railway Jobs 2025: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 10వ తరగతి అర్హత ఉద్యోగాలు భర్తీ

Railway Jobs 2025

Railway Jobs 2025:

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుండి 23 పోస్టులతో స్పోర్ట్స్ కోట నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కేవలం పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు ఇస్తారు. వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Railway శాఖ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి .

🔥SBI లో ఇంటి నుండి పని చేయాలి

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయుటకు 4 జనవరి 2025 నుండి 3 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం కల్పించారు.

ఉద్యోగ సంస్థ & పోస్టుల:

ఈ నోటిఫికేషన్ Railway కోచ్ ఫ్యాక్టరీ వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో స్పోర్ట్స్ కోట లెవెల్ వన్ మరియు టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి తో పాటు స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు

🔥AP లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంది

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం ఇంటర్వ్యూ లేదా ట్రైల్స్ నిర్వహించి స్పోర్ట్స్ సర్టిఫికెట్ పరిశీలించి ఉద్యోగాలు ఇస్తారు.

జీతం వివరాలు: 

ఎంపికైన వారికి మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది. ఇతర ప్రభుత్వ అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

Railway Jobs 2025

దరఖాస్తు రుసుము: 

ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజు

🔥ప్రభుత్వ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ 

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం కింద ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి

Join WhatsApp Group

Notification & Application

ఇటువంటి Railway శాఖ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

Comments

One response to “Railway Jobs 2025: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 10వ తరగతి అర్హత ఉద్యోగాలు భర్తీ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!