AP Agriculture Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు విధానం, జీతం, పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Agriculture ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వాట్సాప్ గ్రూప్ లింక్ పైన ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి.
🔥రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు 28 జనవరి 2025న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు, ఇంటర్వ్యూ హాజరైతే చాలు.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లోని Acharya N G Ranga Agriculture University వారు విడుదల చేశారు ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవర్, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 10th, డిప్లొమా మరియు సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥AP లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైతే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 35,400/- ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు 29,200/- మరియు ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగానికి 21,700/- జీతంతో పాటు DA + HRA ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయగలరు.
ఎంపిక విధానం:
28 జనవరి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు నందు ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇటువంటి AP Agriculture ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Agriculture Jobs 2025: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”