IFS Recruitment 2025:
అటవీ శాఖకు సంబంధించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మొత్తం 150 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు ఈ పోస్టులకు UPSC ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి IFS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 22 జనవరి నుండి 11 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రాథమిక రాత పరీక్ష 25 మే నిర్వహిస్తారు అర్హులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ UPSC వారు విడుదల చేశారు ఇందులో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) సంబంధించి 150 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు Any డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 రైల్వే శాఖలో రెండు 2352 ఉద్యోగాలు
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు వయసు ఉన్న వారు అర్హులు. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు PWD వారికి 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 85,000/- వరకు రావడం జరుగుతుంది ప్రభుత్వ అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం ఉంటుంది.
🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు IFS మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు జనరల్ మరియు ఓబిసి అభ్యర్థులు 100/- చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు మొదట https://upsc.gov.in వెబ్సైటు నందు OTPR ID నమోదు చేసుకోవాలి లాగిన్ చేసి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి IFS లాంటి ఉద్యోగ సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
JOB