Amazon WFH Jobs 2025:
ప్రముఖ MNC సంస్థ అయినా Amazon లో ఇంటి నుండి పనిచేసే డేట ఆపరేషన్స్ లేదా AI ఆపరేషన్స్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఒకటే రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం కింద తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి Amazon ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సొంత రాష్ట్రంలో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 15 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Amazon సంస్థ విడుదల చేయడం జరిగింది ఇందులో 415 డేట ఆపరేషన్స్ లేదా AI ఆపరేషన్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥10వ తరగతి అర్హత తో భారీగా జాబ్స్
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే అర్హులు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
చేయవలసిన పని:
- ప్రతి రోజు మీకు కొన్ని వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది అందులో డెసిషన్ మేకింగ్ లేదా జడ్జిమెంట్ తెలియ చేయాల్సి ఉంటుంది.
- టార్గెట్ బేస్ మీకు పని ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు వీడియోలు చూస్తూ పని చేయాలి.
- డేటా ఆపరేషన్ అసోసియేట్ గా మీకు పని కల్పిస్తారు.
- మీకు ప్రతిరోజు 9 గంటలు పని ఉంటుంది అందులోనే ఒక గంట బ్రేక్ ఇస్తారు.
🔥AP లో కొత్త శాఖలో కొత్త ఉద్యోగాలు
కావాల్సిన స్కిల్స్:
- మీకు ఇంగ్లీష్ మాట్లాడడం చదవడం తెలిసి ఉండాలి.
- కంప్యూటర్ వాడడం రావాలి.
- ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తారు.
- టీం మెంబెర్స్ తో కలిసి పని చేయాలి.
- మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడడం తెలిసి ఉండాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట షార్ట్ లిస్ట్ చేసి పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥విద్యా శాఖలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ జాబ్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు లింకు క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి Amazon ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “Amazon లో ఇంటి నుండి పని | Amazon WFH Jobs 2025 ”