APPSC Group 2 Mains Paper PDF:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఎన్నో సమస్యల మధ్య గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని కోరిన ఎన్నికల కోడ్ ఉన్నందున వాయిదా వేయలేమని APPSC వారు 23 ఫిబ్రవరి ఆదివారం రోజున పరీక్షను నిర్వహించారు ఈ పరీక్ష ప్రశ్నాపత్రం ఎలా వచ్చింది అని చాలామంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు మొత్తంగా 85 వేల మంది అభ్యర్థులు పరీక్ష హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది మొత్తం అర్హత సాధించిన అభ్యర్థులు 92,000 మంది ఉన్నారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎంతమంది గైర్హాజరు అయ్యారు ఇంకా తెలియవలసి ఉంది.
🔥ఏపీ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు భర్తీ
ప్రిలిమ్స్ పరీక్షను దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు హాజరు అయ్యారు వారందరూ మెయిన్స్ ప్రశ్నాపత్రం ఎలా వచ్చిందని ఎదురుచూస్తున్నారు మీ అందరి కోసం ప్రశ్నాపత్రం PDF సేకరించి క్రింది ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్ చేయండి.
ఈ పరీక్షకు మొత్తంగా 86,000 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగా అందులో కేవలం 80 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయ్యారు దాదాపు 12 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అవ్వలేదు.
ఈరోజు అనగా 23 ఫిబ్రవరి 2025 ఉదయం జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రశ్నపత్రం 1, 2 క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి కీ కూడా ఇవ్వడం జరిగింది.
ఇటువంటి ఏపీపీఎస్సీ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.