Indian Bank Jobs 2025:
ఇండియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు 22 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి Indian Bank ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥Income Tax డిపార్ట్మెంట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు మూడు మార్చి 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Indian Bank రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేశారు ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు డిగ్రీ అర్హత ఉంటే చాలు ముఖ్యంగా BA/ BSW/ BCOM వారికి ప్రాధాన్యత ఇస్తారు కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥APPSC గ్రూప్ 2 ప్రశ్నపత్రం & KEY
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 22 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
జీతం వివరాలు:
అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి ప్రతినెలా జీతం 25,000/- వరకు రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు క్రింద తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ పంపించండి.
🔥హై కోర్టులో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు చిరునామా:
The Director, Indian Bank Rural self employment training institute, 258, Lenin street, kuyavarpalayam, Puducherry, pincode – 605013.
ఇటువంటి Indian Bank ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
Yes I am more interested in this job opportunity