Income Tax Department Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆదాయ పన్ను (Income Tax) శాఖ లో ఉద్యోగల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Income Tax డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 15 మార్చ్ 2025 నుండి 5 ఏప్రిల్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ రెవెన్యూ శాఖకు సంబంధించిన Income Tax డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 56 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 10th/ ఇంటర్/ డిగ్రీ అర్హత తో పాటు స్పోర్ట్స్ కోట ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ పిడిఎఫ్ చూడగలరు.
🔥ఇంటి నుండి పని చేసే బంపర్ జాబ్స్
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయస్సు ఉండాలి జనరల్ మరియు ఓబిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కేవలం డాక్యుమెంట్స్ వెరిఫై మరియు స్కిల్ టెస్ట్ నేర్పాహించి ఎంపిక చేస్తారు.
🔥AP లో 10th అర్హత ప్రభుత్వ ఉద్యోగాలు
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి 35,000/- వరకు జీతం రావడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికి ఎటువంటి పేజీ లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Income Tax డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి