AP లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | AP Junior Assistant Jobs 2024 | IITT Latest Jobs 2024

AP Junior Assistant Jobs 2024 విడుదల చేశారు IIT Tirupati నందు ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)  తిరుపతి లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం, అర్హత. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ నందు వివరించడం జరిగింది పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఇటువంటి మరిన్ని ఉద్యోగాల సమాచారం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group

AP Junior Assistant Jobs 2024 2024 Overview:

OrganisationIIT Tirupati
Name of the postsJunior Assistant , Junior Technician
Total vacancies10
Application ModeOffline application
Start date of application12-March-2024
End date of application11-April-2024
Official Websiteiittp.ac.in/recruitment

ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:

AP Junior Assistant Jobs 2024 2024 ఆంధ్రప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతి వారు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

IIT Tirupati

అర్హత:

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

AP Junior Assistant Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ అర్హత వివరాలను క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు గమనించి దరఖాస్తు చేసుకోండి.

AP లో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు విడుదల

AP గ్రూప్ 2 తరహ ఉద్యోగాలు వచ్చేసాయి 

AP లో 10వ తరగతి అర్హత ఉద్యోగాలు 

జీతం:

ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 32 వేల రూపాయలు జీతం లభించడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ జీతం వివరాలను క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు గమనించి దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 12-03-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 11-04-2024

ఖాళీల వివరాలు:

క్రింద ఇచ్చిన పట్టిక ద్వారా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గమనించగలరు.

అప్లికేషన్ రుసుము:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 200 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మహిళలు,ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది వీళ్లు ఎటువంటి రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

వీటిని భర్తీ చేయుటకు క్రింది విధమైన ఎంపిక విధానం ఉంటుంది
1.స్క్రీనింగ్ పరీక్ష
2.అర్హత పరీక్ష
3. స్కిల్/ట్రేడ్ టెస్ట్

దరఖాస్తు విధానం:

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది అర్హత ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేసుకోండి.

Notification & Apply 

error: Content is protected !!