AP లో 10వ తరగతి అర్హత తో జాబ్స్ | AP Anganwadi Jobs 2024 | Latest AP 10th Jobs

AP Anganwadi Jobs 2024  విడుదల చేసారు 26 అంగన్వాడి టీచర్, అంగన్వాడి సహాయకుల ఉద్యోగాలు ఇందులో భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిని  ఆంధ్రప్రదేశ్ లోని విశాకపట్నం లోని అంగన్వాడి కేంద్రాల్లో ఖాలి గా ఉన్న ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను offline లో   మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

AP Anganwadi Jobs 2024 Overview

OrganisationAP ICDS
Name of the postsAnganwadi Teacher & Helper
Total vacancies26
Application Modeoffline application
Start date of application15-March-2024
End date of application23-March-2024
Official WebsiteGiven Below

 

ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ ఉద్యోగాలను విశాకపట్నం జిల్లా ICDS ప్రాజెక్ట్ నందు  ఖాళీగా ఉన్న 26 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ap jobs

పోస్టుల వివరాలు:

ఇందులో 3 అంగన్వాడి టీచర్ , 23 అంగన్వాడి సహాయకుల  పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్  ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా  అర్హత:

ఈ AP Anganwadi Jobs 2024 విద్యార్హత 7వ తరగతి,10వ తరగతి విద్య అర్హత ఉన్నదీ  అఫీషియల్ నోటిఫికేషన్ క్రింద ఉన్నది ఆ పిడిఎఫ్ నందు పూర్తి సమాచారం తెలుసుకోగలరు.

AP Jobs Notification 2024

Work From Home Jobs 

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 21 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  గమనిక  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులకు 21 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది

చేయవలసిన పని:

ఈ AP Anganwadi Jobs 2024 ఉద్యోగం మనకు వస్తే ప్రభుత్వ అంగన్వాడి కేంద్రం లో పని చేయవలసి ఉంటుంది పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడం మరియు వారిని జాగ్రత్తగా చూసుకొని తిరిగి చేర్చడం ఇలాంటి పనులు మనం చేయవలసి ఉంటుంది.

అప్లై చేయు విధానం:

 ఈ ఉద్యోగాలకు offline లో దరఖాస్తును నింపి CDPO కార్యాలయం లో క్రింద ఇచ్చిన అప్లికేషన్ పారముతో పాటు క్రింద తెలిపిన సర్టిఫికెట్లు జతచేసి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగినది.

జత చేయాల్సిన సర్టిఫికెట్లు: 

క్రింద తెలియ చేసిన సర్తిఫికెట్లు అన్ని జత చేసి దరఖాస్తు చెయ్యాలి

  •  పుట్టిన తేదీ/వయస్సు ధ్రువీకరణ పత్రం
  •  కుల ధ్రువీకరణ పత్రం
  •  విద్యార్హత ధ్రువీకరణ పత్రం: SSCమార్కుల లిస్టు,TC మరియు SSC కంటే ఎక్కువ  చదివిన వారు దాని మార్కు లిస్టు మరియు TC జత పరచవలెను.
  •  నివాస స్థల ధ్రువీకరణ పత్రం
  •  వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
  •  వికలాంగులు అయినచో సదరం సర్టిఫికెట్
  •  ఆధార్ కార్డు
  •  రేషన్ కార్డు

దరఖాస్తు రుసుము:

ఈ AP Anganwadi Jobs 2024 ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచారం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి JOIN TELEGRAM GROUP HERE

జీతం:

అంగన్వాడి కార్యకర్త – 11500 /-

అంగన్వాడి సహాయకులు – 7000 /-

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 23 మార్చ్ వరకు సమయం ఉన్నది కావున వెంటనే దరఖాస్తు చేసుకోండి.

అప్లై లింక్:

 ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు  & అప్లికేషను ఫారం  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.





Notification PDF        Official Website

13 thoughts on “AP లో 10వ తరగతి అర్హత తో జాబ్స్ | AP Anganwadi Jobs 2024 | Latest AP 10th Jobs”

Leave a Comment

error: Content is protected !!