APS Non Teaching Jobs 2026: ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 10+2 అర్హత నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ

APS Non Teaching Jobs 2026:

ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) నందు వివిధ PGT, TGT, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, LDC, నర్సింగ్ అసిస్టెంట్, IT సూపర్వైజర్, సైన్స్ ల్యాబ్ అటెండర్ & కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి నాన్ టీచింగ్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేయుటకు 1 మే 2026 వరకు అవకాశం ఉంది. 10+2 అర్హత ఉంటే చాలు LDC పోస్టులు దరఖాస్తు సమర్పించవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి అప్లికేషన్ పెట్టండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి APS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥IISER లో భారీగా ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 1 ఏప్రిల్ 2026 నుండి 1 మే 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) సికింద్రాబాద్ వారు విడుదల చేశారు ఇందులో నాన్ టీచింగ్ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, LDC, నర్సింగ్ అసిస్టెంట్, IT సూపర్వైజర్, సైన్స్ ల్యాబ్ అటెండర్ & కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి 1 ఏప్రిల్ 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు పోస్టులు అనుసరించి 10, 10+2 , ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

జీతం వివరాలు: 

పోస్టులు అనుసరించి ప్రతినెలా అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి 38,000/- నుండి 42,000/- వరకు జీతం రావడం జరుగుతుంది.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి 250/- DD రూపంలో ఫీజు చెల్లించాలి అందరూ అభ్యర్థులు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

APS Non Teaching Jobs 2026

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని 1 మే 2026 లోపు ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, R K Puram, సికింద్రాబాద్, 500056 వారికి పోస్ట్ ద్వారా లేదా స్వయంగా అప్లికేషన్ సమర్పించవచ్చు.

Join WhatsApp Group

Notification PDF

Application PDF

ఇటువంటి APS నాన్ టీచింగ్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించింది.

Leave a Comment

error: Content is protected !!