CSIR NEIST Recruitment 2026:
CSIR కు సంబంధించిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దరఖాస్తు చేయడానికి 5 మే 2026 నుండి అవకాశం కల్పించారు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఇందులో డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు ఎటువంటి అనుభవం అవసరం లేదు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి CSIR ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥APS లో ఇంటర్ అర్హత ఉద్యోగాలు విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 5 మే 2026 నుండి 4 జూన్ 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా CSIR కు సంబంధించిన NEIST సమస్త వారు విడుదల చేశారు ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), డ్రైవర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా అప్లికేషన్ సమర్పించవచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి 36,700/- జీతం రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరిగింది పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి CSIR ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “CSIR NEIST Recruitment 2026: పదవ తరగతి అర్హత తో MTS ఉద్యోగాలు భర్తీ”