AP District Collector Office Jobs 2026: ఫీజు లేకుండా కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు | AP Govt Jobs 

AP District Collector Office Jobs 2026:

నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా Collector ఆఫీస్ లో డివిజనల్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది బీటెక్ అర్హత ఉన్న వారికి మంచి అవకాశం వయస్సు 21 నుండి 35 సంవత్సరాలు కలిగి ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని పూర్తి వివరాలు పరిశీలించి ఆఫ్లైన్ విధానంలో మీ దరఖాస్తు సమర్పించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి District Collector Office ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥ఇంటర్ అర్హత బంపర్ నోటిఫికేషన్ 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 30 ఏప్రిల్ 2026 నుండి 6 మే 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారు విడుదల చేశారు ఇందులో ఇ -జిల్లా మేనేజర్ మరియు శ్రీకాళహస్తి డివిజన్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయి సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి 31 మార్చి 2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు బీటెక్ / BCA/ B.SC (కంప్యూటర్స్) విభాగంలో లేదా సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

జీతం వివరాలు:

మీరు ఈ పోస్ట్ కు ఎంపిక అయితే మొదటి వినాలని ఉంది జీవితం 22,500/- వరకు రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.

ఎంపిక విధానం: 

అభ్యర్థులకు రాస పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

AP District Collector Office Jobs 2026

దరఖాస్తు విధానం: 

దరఖాస్తు చేయడానికి ఎటువంటి చీటీ లేదు అందరూ అభ్యర్థులు 6 మే 2026 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ ఫారం District Collector Office నందు ఇచ్చిన ఫార్మాట్ మొత్తం పూరించి సమర్పించాలి.

Join WhatsApp Group

Notification & Application

ఇటువంటి జిల్లా కలెక్టర్ ఉద్యోగ సమాచారం రోజూ కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!