AP Anganwadi Jobs 2026: ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ

AP Anganwadi Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ లో Anganwadi ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త రాష్ట్రవ్యాప్తంగా 5 వేల పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు మొత్తం 13 జిల్లాల్లో ఎటువంటి రాత పరీక్ష లేకుండ 2645 అంగన్వాడి ఆయా ఖాళీలు పర్తి చేస్తున్నారు అన్ని పాత 13 జిల్లాల్లో ఈ ఖాళీలు ఉన్నారు వీడికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి తెలియజేశారు వీటిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాల వారీగా భర్తీ చేస్తారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Anganwadi ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు: 

నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు మూడు నెలల్లో అన్ని జిల్లాల్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలు భర్తీ చేస్తారని మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి తెలియజేశారు.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5000 Anganwadi ఖాళీలు 13 జిల్లాల్లో భర్తీ చేస్తారు ఇందులో కేవలం ఆయా లేదా అంగన్వాడి ఆయా పోస్టులు 2645 ఉన్నాయి సొంత జిల్లాలో సొంత గ్రామంలో పనిచేస్తే మంచి అవకాశం.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి కేవలం వివాహిత మహిళ ఉండి పదవ తరగతి అర్హత ఉంటే చాలు వితంతు మహిళ కూడా దరఖాస్తు చేయవచ్చు. కేవలం మహిళలకు మాత్రమే అవకాశం.

జీతం వివరాలు:

అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు కేవలం 7000 జీతం ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి 11500/- జీతం చెల్లిస్తారు ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.

ఎంపిక విధానం: 

ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే వీటిని భర్తీ చేస్తారు సొంత గ్రామంలో ఖాళీలు ఉంటే సులభంగా ఎంపిక అవ్వచ్చు.

AP Anganwadi Jobs 2026

దరఖాస్తు విధానం: 

ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అర్హులు అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదల చేస్తారు జిల్లాల వారీగా లింక్ క్రింది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో మీ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ICDS కార్యాలయం లేదా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అప్లికేషన్ సమర్పించాలి.

Join WhatsApp Group

Notification District Wise

Application PDF

ఇటువంటి AP Anganwadi ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!