AP 10th Results 2026 | AP SSC Exam Results 2026 Live @bse.ap.gov.in

AP 10th Results 2026:

ఆంధ్రప్రదేశ్ 10 వ తరగతి ఫలితాల విడుదల కోసం విద్యార్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఈ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే సమాచారం అధికారికంగా ఇంకా రాలేదు కానీ అనధికారిక సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ప్రస్తుతం మార్కులను ఆన్లైన్ చేస్తున్నారు ఈ ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగిసే అవకాశం ఉంది ఆ తర్వాత మనకు ఫలితాలు విడుదల చేస్తారు ఈ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP 10th పరీక్ష ఫలితాల సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥10వ తరగతి అర్హత భారీగా జాబ్స్ విడుదల

AP 10th Results 2026 Date:

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలలో ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో విడుదల చేయుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి అవడం జరిగింది కావున ఈ ఫలితాలు వీలైనంత త్వరగా విడుదలకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కావున విద్యార్థులు అప్పటివరకు వేచి చూడాలి ఈ ఫలితాలు విడుదల చేసిన వెంటనే మనం మన మార్కులు కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to download AP 10th Marks Memo 2026:

ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన bse.ap.gov.in లో మనం ఫలితాలు లింక్ ద్వారా మన హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే వాట్సాప్ మన మిత్ర ద్వారా సులభంగా ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. ముందుగా విద్యార్థులు వాట్సప్ మన మిత్ర మొబైల్ నంబర్ అయిన 9552300009 ను మొబైల్ లో సేవ్ చేయాలి.

2. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఈ నెంబర్ కు Hi అని మెసేజ్ చేయాలి.

3. మెసేజ్ పంపిన వెంటనే మనకు సేవలు ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.

4. అందులో విద్యా సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

5. అక్కడ పదవ తరగతి ఫలితాలు ఆప్షన్ ఎంచుకోవాలి.

6. అందులో మీ పదవ తరగతి హాల్ టికెట్ నంబర్ ఇచ్చిన వెంటనే ఫలితాలు డౌన్లోడ్ అవడం జరుగుతుంది

AP 10th Results 2026

వెంటనే మీ మార్కులు ఏదైనా తప్పులు ఉంటే రీ వాల్యుయేషన్ లేదా రీ కరెక్షన్ కు దరఖాస్తు చేయవచ్చు.

Join WhatsApp Group

ఇటువంటి ఏపీ పదవ తరగతి ఫలితాలు కోసం రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!