IISER Recruitment 2026: ఏదయినా డిగ్రీ అర్హత తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు IISER లో భర్తీ

IISER Recruitment 2026:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేయుటకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే దరఖాస్తు సమర్పించవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు ఆన్లైన్ ద్వారా సమర్పించండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి IISER ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు కొనడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.

🔥డబ్బు ముద్రణ సంస్థలో భారీగా జాబ్స్

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 21 ఏప్రిల్ 2026 నుండి 12 మే 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నుండి విడుదల కావడం జరిగింది. ఇందులో వివిధ నాన్ టీచింగ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

జీతం వివరాలు: 

పోస్టులు అనుసరించి 25,500/- నుండి 81,100/- వరకు బేసిక్ పే జీతం ఉంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 44,000/- వరకు జీతం రావడం జరుగుతుంది.

విద్యా అర్హత:

12 మే 2026 నాటికి ఏదైనా విభాగంలో 50% మార్గం డిగ్రీ అర్హత ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు కావున అభ్యర్థులు ఈ అర్హత ఉంటే ఎటువంటి పరిస్థితిలో దరఖాస్తు చెయండి.

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు  దివ్యాంగులకు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా  దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం: 

కేవలం ఒకటి రాత పరీక్ష ఉంటుంది అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి వెంటనే ఉద్యోగం ఇస్తారు.

IISER Recruitment 2026

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి IISER ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!