SPMCIL Recruitment 2026:
నిరుద్యోగులకు భారీ శుభవార్త డబ్బులు మూత్రం సమస్త ఆయన SPMCIL లో జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ మొదలైన 534 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయడానికి 20 ఏప్రిల్ 2026 నుండి 19 మే 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఉద్యోగం లభిస్తే 60 వేల వరకు జీతం రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి SPMCIL ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥RBI JE ఉద్యోగాలు భర్తీ వెంటనే అప్లై
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 20 ఏప్రిల్ 2026 నుండి 19 మే 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ SPMCIL వారు అధికారికంగా విడుదల చేశారు ఇందులో 534 ఖాళీలు భర్తీ చేస్తున్నారు భర్తీ చేసే ఉద్యోగాలు వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ మొదలైన ఖాళీలు ఉన్నాయి.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10, ITI, డిప్లొమా, ఏదయినా డిగ్రీ, మరియు బీటెక్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 25,740/- నుండి 1,03,000/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి UR, EWS, OBC అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు. SC, ST మరియు టిఫిను లు 200 రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకొని 19 మే 2026 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి SPMCIL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “SPMCIL Recruitment 2026: డబ్బులు ముద్రించే సంస్థలో 60 వేల జీతంతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్”