4 గంటలు ఇంటి నుండి పని | Byjus Academic Specialist Jobs | Latest Work From Home Jobs

Byjus Academic Specialist Jobs విడుదల చేసారు పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hello ఫ్రెండ్స్ BYJUS సంస్థ చాల మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలు ఇంటి నుండి పని చెయ్యాల్సి ఉంటుంది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ధరఖాస్తు చేసుకోండి.ఈ ఉద్యోగాలను ఆన్లైన్ లో మాత్రమే ధరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.

Byjus Academic Specialist Jobs Overview

OrganisationByjus
Name of the postsAcademic Specialist
Total vacancies1000
Application Modeonline application
Start date of application20/03/2024
End date of applicationNot Disclosed

 

Company Details:

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ బైజుస్ విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంటి వద్దనే ఉండి చేసుకుని సౌలభ్యం కల్పిస్తున్నారు.

Age:

మీరు Byjus Academic Specialist Jobs ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉంటే సరిపోతుంది.

Amazon Work From Home Jobs

Ap 10th Qualification Jobs

AP ATO Jobs Notification

CBSE Education DEPT Jobs

Education Details:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే Maths  & Science డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ  ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.

Skills:

  • పిల్లలకు 3 నుండి 4 గంటలు వాళ్ళ సందేహాలు నివృత్తి చెయ్యాలి.
  • Maths & Science సబ్జెక్టులు పట్టు ఉండాలి
  • Communication skills బాగుంటే ఈ ఉద్యోగం మీకు తప్పకుండా రావడం జరుగుతుంది.

Rolls & Responsibilities:

నాలుగు నుండి పదవ తరగతి వరకు ఉండే పిల్లలకు గణితం మరియు సైన్స్ నందు ఉండే సందేహాలను నివృత్తి చేస్తూ అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి పిల్లలు ఎలా చదువుతున్నారు అనేదానిని వాళ్లకు వివరించాల్సి ఉంటుంది ఇదే మన ముఖ్యమైన పని ఇందులో మనకు ఉద్యోగం వస్తే.

Salary:

 ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 30 వేల రూపాయల వరకు మీకు జీతం లభించడం జరుగుతుంది.

Selection Process:

 ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.

  • Online Assessment
  • Interview
  • Certificate Verification

Apply Process:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే దరఖాస్తు చేసుకోండి.





APPLY NOW

1 thought on “4 గంటలు ఇంటి నుండి పని | Byjus Academic Specialist Jobs | Latest Work From Home Jobs”

Leave a Comment

error: Content is protected !!