DRDO New Notification 2024 విడుదల చేసారు ఇందులో150 Trainee ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
వీటిని Defence Research and Development Organisation (DRDO) లో ఖాలి గా ఉన్న 150 Trainee ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను offline లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచారం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి JOIN TELEGRAM GROUP HERE
DRDO New Notification 2024 Overview
Organisation | DRDO |
Name of the posts | Trainee Jobs |
Total vacancies | 150 |
Application Mode | Online application |
Start date of application | 21-March-2024 |
End date of application | 09-April-2024 |
Official Website | Given Below |
ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ ఉద్యోగాలను DRDO నందు ఖాళీగా ఉన్నTrainee పోస్టును భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో 150 Trainee పోస్టును భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.
AP లో 10వ తరగతి అర్హత ఉద్యోగాలు
AP జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ వచ్చాయి
AP గ్రంధాలయాల్లో ఉద్యోగాలు విడుదల
విద్యా అర్హత:
ఈ DRDO New Notification 2024 విద్యార్హత 10+2 విద్య అర్హత ఉన్నదీ అఫీషియల్ నోటిఫికేషన్ క్రింద ఉన్నది ఆ పిడిఎఫ్ నందు పూర్తి సమాచారం తెలుసుకోగలరు.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు మినహాయింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు మినహాయింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ DRDO New Notification 2024 ఉద్యోగం మనకు వస్తే ప్రభుత్వ DRDO లో పని చేయవలసి ఉంటుంది
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు online లో దరఖాస్తును చేయవలసి ఉంటుంది దరఖాస్తు లింక్ అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగినది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు క్రింద తెలిపిన విధముగా ధరకాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
- SC,ST,EX – SERVICE, PWD అభ్యర్థులు ఎటువంటి రుసుము లేదు
జీతం:
ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే ట్రైనింగ్ సమయం లో 9000 /- రూపాయలు చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 09/04/2024 వరకు సమయం ఉన్నది కావున వెంటనే దరఖాస్తు చేసుకోండి.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు & అప్లికేషను ఫారం క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.