AP Junior Assistant Notification 2024 విడుదల చేశారు ఐఐటి తిరుపతి నందు ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం అర్హత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ నందు వివరించడం జరిగింది పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మరిన్ని ఉద్యోగాల సమాచారం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.
AP Junior Assistant Notification 2024 Overview:
Organisation | IIT Tirupathi |
Name of the posts | Junior Assistant , Junior Technician |
Total vacancies | 10 |
Application Mode | Offline application |
Start date of application | 12-March-2024 |
End date of application | 11-April-2024 |
Official Website | https://iittp.ac.in/recruitment |
ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:
AP Junior Assistant Notification 2024 ఆంధ్రప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతి వారు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
అర్హత:
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
AP Junior Assistant Notification 2024 ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ అర్హత వివరాలను క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు గమనించి దరఖాస్తు చేసుకోండి.
జీతం:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 32 వేల రూపాయలు జీతం లభించడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ జీతం వివరాలను క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు గమనించి దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 12-03-2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 11-04-2024
ఖాళీల వివరాలు:
క్రింద ఇచ్చిన పట్టిక ద్వారా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గమనించగలరు.
అప్లికేషన్ రుసుము:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 200 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మహిళలు,ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది వీళ్లు ఎటువంటి రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
వీటిని భర్తీ చేయుటకు క్రింది విధమైన ఎంపిక విధానం ఉంటుంది
1.స్క్రీనింగ్ పరీక్ష
2.అర్హత పరీక్ష
3. స్కిల్/ట్రేడ్ టెస్ట్
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది అర్హత ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేసుకోండి.
5 thoughts on “AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల | AP Junior Assistant Notification 2024 | Latest AP Jobs”