Appsc Group 1 Question Paper 2024
Appsc గ్రూప్ 1 ప్రశ్న పత్రం మరియు Key ఇక్కడ మీకు అందుబాటులో ఉంచాము.
ఆంధ్రప్రదేశ్ లో APPSC Group 1 పరీక్ష ఈరోజు అనగా 17 మార్చ్ 2024 నిర్వహించడం జరిగింది. ప్రశ్నలు కఠిన తరంగా లేకుండా గ్రూప్ 2 పరీక్షతో పోల్చుకుంటే సిలబస్ ను అనుసరించి కొంతమేర ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రశ్నాపత్రం సులభంగానే రావడం జరిగిందని అభ్యర్థులు అంటున్నారు పూర్తి ప్రశ్నాపత్రం మరియు key క్రింద ఇవ్వడం జరిగినది డౌన్లోడ్ చేసుకోండి.
Appsc Group 1 question paper 2024 download
Appsc Group 1 Question Paper & key డౌన్లోడ్ చేసుకోండి క్రింద ఇవ్వడం జరిగినది.
Key అప్డేట్ చేస్తాము.
Official key మరి కాసేపట్లో update చేస్తాము jobsguruvu.com వెబ్సైట్ విసిట్ చేస్తూ ఉనండి.
Appsc లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి Group Here